Friday, May 14, 2021

Sputnik V రేటును ఫిక్స్ చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్: 5% జీఎస్టీ ఎక్స్‌ట్రా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మూడోదశ వ్యాక్సినేషన్ చేపట్టినా అది అరకొరగానే కొనసాగుతోంది.. టీకాల కొరత వల్ల. భారత డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఈ రెండింటేనే రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఇందులోనూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3brQkd7

Related Posts:

0 comments:

Post a Comment