Friday, May 28, 2021

కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనం

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మళ్లీ ఊపందుకుంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలను చేజిక్కించుకుని, తమ అదృష్టాన్ని వెతుక్కునేందుకు జనం ఎగబడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి జనం తుగ్గలి, మద్దికెర మండలాలకు వస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఇటీవలే ఒక రైతుకు పెద్ద వజ్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vzaxG7

0 comments:

Post a Comment