Sunday, April 25, 2021

రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతుండగా, కొవిడ్‌పై రాజకీయాలు సైతం అదే స్థాయికి చేరాయి. విపత్తు నిర్వహణలో కేంద్ర సర్కారు విఫలమైందంటూ సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు తీవ్ర కామెంట్లు చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండటం, ఆక్సిజన్ కొరత, రెమ్‌డెసివీర్ లాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3epxfJk

0 comments:

Post a Comment