Tuesday, April 27, 2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు: కరోనా హోరు..ప్రచారాల జోరు..ప్రజలు బేజారు!!

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట ,జడ్చర్ల కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న వేళ కరోనా నిబంధనలను తుంగలో తొక్కి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు అభ్యర్థులు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నా, సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3voi0Hj

0 comments:

Post a Comment