Tuesday, April 27, 2021

తెలంగాణలో బీభత్సం: ఒక్కరోజే 56 మంది మృతి: 70 వేలు దాటిన కరోనా పేషెంట్లు

హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. భయపెట్టేలా రోజువారీ పాజిటివ్ లెక్కలు నమోదవుతున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ముందుజాగ్రత్తలను తీసుకుని తీరాల్సిందేననే సందేశాన్ని ఇస్తున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఒకే తరహా పరిస్థితులు నెలకన్నాయి. యాక్టివ్ కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nqW6AF

0 comments:

Post a Comment