Friday, April 2, 2021

నా గుండె పగిలింది.. జాతీయ జెండా అవతనం -జో బైడెన్ ఆదేశం -యూఎస్ క్యాపిటల్‌పై దాడి, మూసివేత

ట్రంప్ శకం ముగిసిన తర్వాత కూడా అమెరికాలో భయానక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మారణహోమాలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, దేశ ప్రజాస్వామిక దేవాలయంగా భావించే యూఎస్ క్యాపిటల్ భవంతిపై మరోసారి దాడి జరిగింది. ఒక పోలీస్ అధికారి అమరుడైపోగా, నిందితుణ్ని కాల్చిచంపారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, జాతీయ జెండా అవతనం చేయాల్సిందిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fEsxtA

0 comments:

Post a Comment