Friday, April 2, 2021

మంటల్లో ఆసుపత్రి- డాక్టర్ల సాహసం -ఎవ్వరూ ఊహించని విధంగా ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిచేశారు

భూమిపై కదిలే దేవుళ్లుగా జనం చేత మన్ననలు పొందే డాక్టర్లు.. ఇటీవల మరీ కమర్షియల్ గా తయారై, రోగుల్ని పీడించుకుతింటోన్న ఉదంతాలు చాలానే చూస్తున్నాం. ‘ఠాగూర్'సినిమా తరహా ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అయితే, అన్ని సినిమాలు ఒకేలా ఉండవన్నట్లు రోగుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే డాకర్టు ఇప్పటికీ ఉన్నారని నిరూపించే ఘటన ఒకటి తాజాగా రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cK1VoY

Related Posts:

0 comments:

Post a Comment