ఏపీలో త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ నిర్ణయం ఇప్పుడు కాకరేపుతోంది. అధికార వైసీపీకి లబ్ది చేకూర్చేలా పాత నోటిఫికేషన్‌తోనే పరిషత్ పోరును నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నీలం సాహ్నీ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. అయితే టీడీపీ నిర్ణయంపై విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలు.. గతంలో జగన్ కూడా పలు ఎన్నికలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31FSRLF
Friday, April 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment