Saturday, April 17, 2021

విజయవాడలో రేపు బిజినెస్‌ లాక్‌డౌన్‌- వచ్చే వారం నుంచి వీకెండ్‌ బంద్

ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు లెక్కకుమిక్కిలిగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం వ్యాపార రాజధాని అయిన విజయవాడపైనా కనిపిస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పోలీసులు కోవిడ్‌ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయిస్తున్నారు. ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ కాపు కాస్తూ మాస్కులు ధరించని వారికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edFpnW

0 comments:

Post a Comment