Friday, April 2, 2021

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: కొత్తగా 1078 కేసులు, 6మరణాలు -వ్యాక్సిన్ కోసం జనం పరుగులు -రద్దీ

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతూ ఇప్పుడది వెయ్యి మార్కును కూడా దాటేసింది. మహమ్మారి బారినపడిన చనిపోతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి భయానకంగా మారుతుండటంతో జనం కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhbfGT

0 comments:

Post a Comment