Saturday, April 17, 2021

ఊహకు కూడా అందని రేంజ్‌లో: 2,61,500 కొత్త కేసులు: కరోనా కాటుకు 1501 మంది బలి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా..ఊహకు కూడా అందని రేంజ్‌లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒక్కరోజు దాటేటప్పటికీ వేల సంఖ్యలో జమ అవుతున్నాయి. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే నిర్లక్ష్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mVlf6a

0 comments:

Post a Comment