Friday, April 2, 2021

బెంగాల్లో ఇవాళ మోదీ వర్సెస్ దీదీ - హుగ్లీలో పోటాపోటీ ర్యాలీలు- వీకెండ్ వార్‌

తృణణమూల్‌ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగిపోతున్న పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో భాగంగా ఇవాళ హుగ్లీలో జరిగే ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ, సీఎం మమతా బెనర్జీ పాల్గొనబోతున్నారు. ఒకే నగరంలో ఒకే రోజు ప్రధాని మోడీ, మమత ర్యాలీలు ఉండటంతో ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రచార పర్వంలో భాగంగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో ఇవాళ హుగ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Fxkmc

0 comments:

Post a Comment