Monday, April 12, 2021

వైఎస్ జగన్ విజ్ఞప్తికి యుద్ధ ప్రాతిపదికన స్పందించిన మోడీ సర్కార్: లేఖ రాసిన రెండో రోజే

విజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ పట్ల కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. రాష్ట్రానికి 4.40 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్‌ను మంజూరు చేసింది. ఇందులో తొలివిడతగా 4.40 లక్షల డోసుల వ్యాక్సిన్..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wO49f3

0 comments:

Post a Comment