Tuesday, April 20, 2021

Be Careful:ఆ రాష్ట్రంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్..: రోగనిరోధక శక్తిని దాటుకుని దాడి చేస్తోందట..!

కోల్‌కతా: దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే నిపుణులు మరో బాంబు పేల్చారు. కరోనావైరస్ జన్యు క్రమంకు సంబంధించి B.1.618 అనే వైరస్ మూలాలను పశ్చిమబెంగాల్‌లో కనుగొన్నట్లు తెలిపారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వైరస్ రోగనిరోధక శక్తిని దాటుకుని ఆరోగ్యంకు హాని చేకూరుస్తుందని నిపుణులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edY96U

Related Posts:

0 comments:

Post a Comment