Tuesday, April 20, 2021

తెలంగాణ కొత్త కేసులు ఆరున్నర వేలు: 20 మంది మృత్యువాత: జిల్లాలవారీ రిపోర్ట్ ఇదే

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. ప్రజలను హడలెత్తిస్తోన్నాయి. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రోజువారీ కేసుల్లో కనిపిస్తోన్న వేగం.. ఇదివరెప్పుడూ లేదు. అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ తీవ్రత అన్ని జిల్లాల్లోనూ నెలకొంది. కొత్తగా రోజువారీ కేసుల సంఖ్య ఆరున్నర వేలను దాటింది. యాక్టివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tGkd0r

0 comments:

Post a Comment