Friday, April 2, 2021

వణికిస్తున్న కరోనా .. 90 వేలకు చేరువగా కొత్త కేసులు , 714 మరణాలు, టెన్షన్ లో సర్కార్ !!

భారత దేశంలో కరోనా రక్కసి ఊహించని విధంగా పెరిగిపోతోంది ఏప్రిల్ రెండో వారంలో కరోనా పీక్స్ కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు . పెరుగుతున్న కోవిడ్ కేసుల ఆందోళన తీవ్రత మధ్య గత 24 గంటల్లో భారత్ 89,129 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sZvMjb

Related Posts:

0 comments:

Post a Comment