శారీరక వ్యాయామం లేదని, బరువు బాగా పెరుగుతున్నారని కాస్త బరువు తగ్గించాలని చాలామంది తమ పిల్లల్ని జిమ్ సెంటర్లకు, డాన్స్ స్కూల్ లకు పంపిస్తున్నారు. అయితే డాన్స్ స్కూల్ లో కొవ్వు తగ్గించే మాట అటుంచి, కొందరు పిల్లల పట్ల నిర్వాహకులు , లేదా సదరు సెంటర్లకు వచ్చే వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sM8wVr
Friday, April 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment