Wednesday, April 14, 2021

జెట్ స్పీడ్ లో కరోనా కేసులు: ఇండియాలో రికార్డ్ స్థాయిలో 2 లక్షలను దాటిన కొత్త కేసులు, 1038 మరణాలు

భారతదేశంలో కరోనా దారుణ పరిస్థితికి చేరుకుంది . 2 లక్షలకు పైగా విపరీతంగా పెరిగిపోతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో రెండు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం అందరినీ టెన్షన్ పెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djpNQL

0 comments:

Post a Comment