విశాఖలోని పెందుర్తి మండలం జత్తాడలో విషాదం చోటుచేసుకుంది . ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విశాఖ నగరం మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. అయితే వీరిని హతమార్చి, సజీవదహనం చేసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djLUGM
Wednesday, April 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment