Monday, April 19, 2021

ఇండియాలో కరోనా పంజా .. రికార్డు స్థాయిలో 1,761 మరణాలు, వణికిస్తున్న మహమ్మారి

భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కరోనా విసిరిన పంజా దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. వేలాదిగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని దారుణ పరిస్థితులకు తీసుకువెళుతుంది. గత 24 గంటల్లో భారతదేశం అత్యధికంగా 1,761 కోవిడ్ మరణాలను నమోదు చేసింది, ఇది ఇప్పటివరకు అతిపెద్ద రోజువారీ మరణాల సంఖ్య . 2.59 లక్షలకు పైగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QgKTGG

0 comments:

Post a Comment