తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటిన కేసులు.. తాజాగా 5వేల మార్క్‌ని చేరాయి. ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం(ఏప్రిల్ 20) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tAIOUi
తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కొత్త కేసులు... మరో 18 మంది మృతి...
Related Posts:
టీఆర్ఎస్లోకి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు... హుజురాబాద్ ఉపఎన్నికవేళ మారుతున్న రాజకీయం...టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికే ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు,కాంగ్రెస్… Read More
తాడేపల్లిలో దారుణం: కాబోయే భర్తను కట్టేసి యువతిపై గ్యాంగ్‌రేప్, సీఎం నివాసానికి సమీపంలోనే ఘోరంఅమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ఓ జంట(త్వరలో వివాహం చేసుకోబోతున… Read More
14 రాజకీయ పార్టీ ప్రతినిధులతో మోడీ మీట్.. కశ్మీర్లో సెక్యూరిటీ అలర్ట్జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న టెన్షన్.. టెన్షన్. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి మోడీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతం చేసింది. అప్… Read More
ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని... సీఎం కేసీఆర్ కార్యదర్శి పేరుతో మోసాలు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శినని చెప్పుకుంటూ మాయ మాటలతో వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పేషిలో కార్… Read More
నిరుద్యోగంలో దక్షిణాదిలోనే ఏపీ టాప్... వైసీపీ మోసపూరిత హామీలతో రోడ్ల మీదకు యువత : చంద్రబాబుఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. సుమా… Read More
0 comments:
Post a Comment