Sunday, April 4, 2021

లోడెత్తినట్టే: దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 1,03,558 కేసులు: లక్షా 65 వేల మంది మృత్యువాత

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నిన్నటి దాకా లక్షకు చేరువగా కనిపించిన రోజువారీ కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PZfV5b

0 comments:

Post a Comment