Sunday, April 4, 2021

మోడీని చూసి ప్యాంటు తడుపుకునే బ్యాచ్ అవసరమా ? వైసీపీకి ఇంకో గొర్రెను గెలిపిస్తారా : లోకేష్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోరులో ప్రచార పర్వం వాడీవేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PXxbrP

0 comments:

Post a Comment