విద్య, ఉద్యోగాలలో ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈ ప్రశ్నను సంధించింది . రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తలెత్తే అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది. మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దు "తీవ్రమైన అంశం" .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరిన సుప్రీం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r695I9
Friday, March 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment