Monday, March 1, 2021

Lovers: కూతురి లవ్ స్టోరీలో తండ్రి విలన్, మామతోనే మందుకొట్టి, ఫినిష్, స్టోరీ చెప్పాడు !

చెన్నై/ బెంగళూరు/ హోసూరు: వ్యాపారం చేసుకుంటున్న తండ్రి ముగ్గురు కుమార్తెలను సంతోషంగా చూసుకుంటున్నాడు. రెండో కూతురు ప్రేమ వ్యవహారం తండ్రికి తెలిసిపోయింది. కూతురిని, ఆమె ప్రియుడిని విడగొట్టడానికి తండ్రి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రేమికులు మాత్రం వాళ్ల పంతం వదల్లేదు. ఇక లాభం లేదని నిర్ణయించిన తండ్రి కూతురిని బంధువుల ఇంటికి పంపించాడు. నీకు పెళ్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OeI7jE

Related Posts:

0 comments:

Post a Comment