Monday, March 1, 2021

యువతికి లైంగిక వేధింపులు-తండ్రి ఫిర్యాదు చేశాడని హత్య: వీడియో చూస్తే...!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అవేమీ తమకు పట్టనట్టుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. ఇక నేరాలు చేశాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు కొందరు. తాజాగా హత్రాస్‌లో ఇలాంటి ఘటనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e0dQ2U

0 comments:

Post a Comment