Friday, March 5, 2021

ఎన్నికల ప్రచారంలో టీడీపీ అస్త్రాలు .. గెలిస్తే ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rlNdcB

0 comments:

Post a Comment