Friday, March 5, 2021

జగన్‌ సర్కారుకు హైకోర్టు షాక్‌- వాలంటీర్లు సెల్‌ఫోన్స్‌ అప్పగించాల్సిందే-డివిజన్‌ బెంచ్‌ తీర్పు

ఏపీలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రభుత్వంలో నియమించిన వార్డు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్‌ ఫోన్ల సాయంతో ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ప్రయత్నాలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌ చెక్‌ పెట్టింది. ఎన్నికల సమయంలో అధికారుల వద్ద సెల్‌ఫోన్లు డిపాజిట్‌ చేయాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c5wrIj

0 comments:

Post a Comment