Monday, March 22, 2021

రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయం లేదా ? రాష్ట్రాలకు సుప్రీం ప్రశ్న- రాజకీయ పార్టీల మౌనం

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ కలకలం రేపుతోంది. అన్నింటికంటే మించి రిజర్వేషన్ల మౌలిక స్వభావం, వాటిని కొనసాగించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తుతున్న అభిప్రాయాలు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల్లో గుబులు రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో తెలియక అంతా మౌనాన్నే ఆశ్రయిస్తున్నాయి. తాజాగా నిన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cVWZwh

Related Posts:

0 comments:

Post a Comment