Monday, March 22, 2021

కరోనా విలయం: స్కూళ్లు మూసివేత -పరీక్షలు లేని విద్యా సంస్థలన్నీ కూడా -యోగి సర్కార్ ఆదేశం

దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గతంలో మాదిరిగానే మహమ్మారి దెబ్బ ముందుగా విద్యా రంగపైనే పడింది. అసలే విద్యా సంవత్సరం కోల్పోయి, అరకొరగా పాఠాలు సాగుతున్నాయనగా, సెకండ్ వేవ్ ఉధృతి వల్ల బడులు మళ్లీ మూతపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్కూళ్ల మూసివేత దిశగా వెళుతుండగా, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PmWkvt

0 comments:

Post a Comment