Tuesday, March 9, 2021

ఉద్యోగులను ఖుషీ చేసే ఫిట్‌మెంట్... సీఎం కేసీఆర్ కీలక హామీలు.. వేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 29శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలుచేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా... ఎన్నికలు ముగిసిన వెంటనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పీఆర్సీతో పాటు రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t4kQ39

0 comments:

Post a Comment