Monday, March 1, 2021

తండ్రి బాటకు భిన్నంగా: షర్మిల పార్టీ పేరు మారుతోందా?: రెండు కొత్త పేర్లు: ప్లేస్, డేట్ ఫిక్స్

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోకి త్వరలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సమాయాత్తమౌతోన్నారు వైఎస్ షర్మిల. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అవుతోన్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా, సానుభూతిపరులుగా ఉంటోన్న వారితో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోన్న ఆమె.. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ముహూర్తాన్ని ఖాయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OesEQC

0 comments:

Post a Comment