Monday, March 1, 2021

మూడు రాజధానులపై సైలెన్స్‌- మున్సిపోల్స్‌లో వైసీపీ, టీడీపీ మౌనం- షాకింగ్‌ రీజన్స్‌

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోరులో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. అంగబలం, అర్ధబలంతో పురపాలక పోరులో సత్తా చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో చేసిన తప్పిదాలపై పరస్పరం బురదజల్లుకుంటున్నాయి. కానీ ఇందులో ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన మాత్రం తీసుకురావడం లేదు. కానీ అంతర్గతంగా మాత్రం ఈ వ్యవహారాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bQZ3VM

0 comments:

Post a Comment