Monday, March 1, 2021

బీర్ తాగుతూ కారు డ్రైవ్?: యువతులతో కలిసి: అనంతపురం రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు యువతులు ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు నుంచి బీర్ బాటిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగానికి మద్యం, నిద్రమత్తు తోడు కావడమే ఈ దుర్ఘటనకు కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్నవెంటనే పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NSpBOn

Related Posts:

0 comments:

Post a Comment