పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు తన వృత్తికే కళంకం తెచ్చారు. ఆన్‌లైన్ పాఠాల పేరుతో ఆరో తరగతి విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించడమే కాకుండా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గోట్కూరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుందని సాక్షి ఒక కథనంలో తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bS63Sf
Monday, March 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment