Wednesday, March 31, 2021

కడప స్టీల్‌పై లిబర్టీ హ్యాండ్సప్‌- జగన్‌ సర్కార్‌ యూటర్న్‌-కొత్త పార్ట్‌నర్స్‌ వేట

ఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి తక్కువ పెట్టుబడి అన్న ఏకైక కారణంతో ఎంపిక చేసుకున్న బ్రిటన్ భాగస్వామి లిబర్టీ స్టీల్స్‌ దివాళా తీయడంతో ఇప్పుడు ప్రభుత్వానికి దిక్కు తోచడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో లిబర్టీ స్టీల్స్‌పై యూటర్న్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yy5Sl

Related Posts:

0 comments:

Post a Comment