Wednesday, March 31, 2021

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్... దేశంలో నేటి నుంచి మూడో విడత... తెలుసుకోవాల్సిన విషయాలివే...

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం(ఏప్రిల్ 1) నుంచి ప్రారంభం కానుంది. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ తక్కువగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ub4nL1

0 comments:

Post a Comment