Saturday, March 6, 2021

కేశినేని నానీ పై బెజవాడ నేతల తిరుగుబాటు .. చెప్పుతో కొట్టే వాళ్ళమని తీవ్ర వ్యాఖ్యలు

ఒకపక్క మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుతుంటే, మరోపక్క బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య రచ్చ కూడా తారాస్థాయికి చేరుతుంది. ఎంపీ కేశినేని నాని పై బెజవాడ టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. కేశినేని నాని కావాలో, మిగతా అందరూ కావాలో తేల్చుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వైఎస్ జగన్ ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVlPTm

0 comments:

Post a Comment