హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, భవ్య సిమెంట్స్ అధినేత వీ ఆనంద్ ప్రసాద్ అజ్ఙాతంలోకి వెళ్లారు. తమను మోసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైన వెంటనే ఆయన కనిపించకుండా వెళ్లారు. ఈ కేసులో ఆయన కుమారుడు, కోడలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ ప్రసాద్‌తో పాటు ఆయన భార్య కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrTxhV
Saturday, March 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment