Saturday, March 27, 2021

ప్రధాని మన్ కీ బాత్: తెలుగువారిపై ప్రశంసలు: విజయవాడ ప్రొఫెసర్‌‌ సహా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్.. మరో మైలురాయిని అందుకుంది. 75వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకుంది. 75వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ మహమ్మారిపై ఏడాదికాలంగా కొనసాగుతోన్న పోరాటాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. 75 నెలలుగా నిరాటంకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dsGLLt

0 comments:

Post a Comment