Saturday, March 27, 2021

తెలంగాణలో అంతకంతకూ కరోనా తీవ్రత: డిశ్చార్జిలు, టెస్టింగుల్లో కొత్త మార్క్..కోటి ప్లస్

హైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో అర్చకుడితో సహా 32 మంది ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా యాక్టివ్ కేసులు ఇదివరకట్లా ఎగబాకుతున్నాయి. నాలుగున్నర వేలకు చేరువ అయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u1PtqE

0 comments:

Post a Comment