Saturday, March 27, 2021

viral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమంలో మరోసారి హింస తలెత్తింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ గడిచిన నాలుగు నెలలుగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, చివరిసారి జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరగ్గా, ఇప్పుడు పంజాబ్ లో ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేపైనే రైతులు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే బట్టలూడదీసి తరిమికొడుతూ నానా రభస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cpWifv

Related Posts:

0 comments:

Post a Comment