Wednesday, March 24, 2021

రెండురోజుల్లో బెంగాల్ పోలింగ్: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ తరువాత పరిస్థితేంటీ?

న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. వాటి రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లల్లో స్వల్పంగా క్షీణత కనిపించింది. వరుసగా 25 రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం తొలిసారిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fd3RYU

0 comments:

Post a Comment