పశ్చిమబెంగాల్లోని ఐదు జిల్లాల్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌లో మహిళా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్న పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. తొలి నాలుగు గంటల్లో రాష్ట్రంలో 28.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31lpgad
Saturday, March 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment