తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన మాతృమూర్తిని గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టుకున్నారు. తన తల్లి ఇచ్చిన స్పూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో స్త్రీ మూర్తుల గొప్పదనాన్ని కొనియాడే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cckuAI
Monday, March 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment