Monday, March 22, 2021

జనసేనలో రాపాకకు నో ఎంట్రీ .. సభకు రావద్దని బ్యానర్ .. అదిరిపోయే షాకిచ్చిన జనసైన్యం

జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు జనసేన క్యాడర్ షాకిచ్చింది . పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావద్దంటూ ఏకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో నిర్వహించిన జనసేన సభకు రాపాక వరప్రసాద్ రావద్దంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఇప్పుడు జనసేన వర్గాల్లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లో కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lEY4MI

Related Posts:

0 comments:

Post a Comment