Monday, March 8, 2021

ప్రయాణికులకు గుడ్‌న్యూస్: వన్ రైల్..వన్ హెల్ప్‌లైన్: విచారణ, ఫిర్యాదులకు సింగిల్ నంబర్

న్యూఢిల్లీ: నిత్యం రైళ్లల్లో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సింగిల్ హెల్ప్‌లైన్ నంబర్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. వేర్వేరు సహాయాల కోసం ఇప్పటిదాకా వేర్వేరుగా హెల్ప్‌లైన్ నంబర్లు ఉండేవి. వాటన్నింటినీ ఏకీకృతం చేసింది. అన్ని రకాల విచారణలు/ఫిర్యాదులు/సహాయం కోసం ఒకే నంబర్ ఇక మీదట అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kVw0Vd

0 comments:

Post a Comment