Sunday, March 7, 2021

సౌదీ వర్సెస్ హౌతీ: అతిపెద్ద చమురు కేంద్రంపై క్షిపణి దాడులు నిజమే: సౌదీ ప్రభుత్వం

సౌదీ అరేబియా: రాస్‌ తనూరా పోర్టులోని ఓ పెట్రోల్ ట్యాంకును డ్రోన్లతో కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తనూరా పోర్టు ప్రంపంచలోనే అతిపెద్ద చమురు రవాణా పోర్టుగా గుర్తింపు ఉంది. డ్రోన్ ద్వారా విడుదలైన క్షిపణి సౌదీ అరాంకోలోని దహ్రాన్‌లో ఉన్న నివాస ప్రాంతాలకు సమీపంలో పడినట్లు సౌదీ మంత్రిత్వ శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bn5YHd

0 comments:

Post a Comment