Sunday, March 7, 2021

మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి నేటితో తెర..అప్పుడే మొదలైన ప్రలోభాల పర్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్న వైసిపి ,టిడిపి, బిజెపి, జనసేన నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పిస్తూనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గడపగడపకు తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v5bQg8

0 comments:

Post a Comment