సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న కేసులకు తోడు కొత్తగా వచ్చిపడుతున్న కేసులతో న్యాయస్ధానాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అలా అని చూస్తూ మౌనంగా ఉండిపోలేని పరిస్ధితి. దేశంలో న్యాయ వ్యవస్ధపై నమ్మకం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZMmkb
Thursday, March 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment